250 మంది వాలంటీర్లు రాజీనామా

85చూసినవారు
250 మంది వాలంటీర్లు రాజీనామా
ఏపీలో పలుచోట్ల వాలంటీర్లు వరుసగా రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ జిల్లా పాడేరులో 250 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను అధికారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్