ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే 10 ఎయిర్‌పోర్టుల్లో ఢిల్లీ

61చూసినవారు
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే 10 ఎయిర్‌పోర్టుల్లో ఢిల్లీ
ప్రపంచంలో రద్దీ అత్యంత అధికంగా ఉండే విమానాశ్రయల (బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్స్ 2023) జాబితాలో ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానం దక్కించుకుంది. దుబాయ్, డాలస్ ఎయిర్‌పోర్టులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయని ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ తెలిపింది. 10 అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 5 అమెరికాలోనే ఉన్నాయని ఏసీఐ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్