టికెట్ లేకుండా ఎంతమంది రైలు ఎక్కారో చూడండి (వీడియో)

67చూసినవారు
రైలులో దారుణ పరిస్థితులపై ఓ ప్రయాణికుడు రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. తాను ప్రయాణిస్తున్న సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ నంబరు 22420లోని స్లీపర్ కోచ్‌ కాస్తా జనరల్ కోచ్‌గా మారిపోయిందని, ఇందులోని చాలా మంది ప్రయాణికులు టికెట్ లేకుండా రైల్లో ఫ్లోర్ పై కూర్చొని ప్రయాణించారని వాపోయాడు. అయితే దీనిపై ‘రైల్వే సేవ’ స్పందించింది. railmadad.indianrailways.gov.inలో పూర్తి వివరాలు తెలపాలని చెప్పింది.

సంబంధిత పోస్ట్