ఐదేళ్లలో 53,234 మంది మృతి!

74చూసినవారు
ఐదేళ్లలో 53,234 మంది మృతి!
కిడ్నీ, కాలేయం వ్యాధుల బారినపడి 2019-24 మే నెల వరకు 53,234 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలోని 21 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఇన్‌పేషంట్లుగా చేరిన వారిలో ఈ మరణాలు సంభవించాయి. కిడ్నీ సమస్యతో 31,420, కాలేయ సమస్యతో 21,814 మంది చొప్పున మరణించినట్లు ఆస్పత్రుల రికార్డుల్లో నమోదైంది. విశాఖ కేజీహెచ్, గుంటూరు, కాకినాడ, విజయవాడ, కర్నూలు, అనంతపురం బోధనాసుపత్రుల్లో ఈ మరణాలు ఎక్కువగా సంభవించాయి.

సంబంధిత పోస్ట్