నా భార్య ముందే నన్ను దూషించాడు: వైసీపీ ఎమ్మెల్యే

534చూసినవారు
నా భార్య ముందే నన్ను దూషించాడు: వైసీపీ ఎమ్మెల్యే
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నిన్న ఓటర్ సుధాకర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘తెనాలిలోని ఐతానగర్‌లో నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లాం. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ సుధాకర్ అనే వ్యక్తి దుర్భాషలాడాడు. నా భార్య ముందే నన్ను అసభ్యంగా దూషించాడు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్