GREAT: 19 ఏళ్లకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌

84చూసినవారు
GREAT: 19 ఏళ్లకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌
మధ్యప్రదేశ్‌లోని మొరెనా నగరానికి చెందిన నందిని అగర్వాల్(19) పాఠశాల వయసులోనే రెండు తరగతుల్ని ఎగబాకి 13వ ఏట 10వ తరగతి.. 15వ ఏట ఇంటర్ పూర్తి చేసింది. అనంతరం 19వ ఏటలోనే ప్రపంచంలోనే అతి పిన్ని వయసులో మహిళా చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇక 2021లో సీఏ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించి ప్రశంసలు పొందింది. నందిని అగర్వాల్ 2021లో తన చార్టర్డ్ అకౌంటింగ్ ఫైనల్ పరీక్షలో 800కి 614 (76.75%) స్కోర్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్