ప్రపంచంలోనే తొలి 6G డివైస్ ఆవిష్కరణ

64చూసినవారు
ప్రపంచంలోనే తొలి 6G డివైస్ ఆవిష్కరణ
ఆరో తరం (6G) ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించటంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6G డివైస్‌ను ఆ దేశం ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్‌తో పోల్చితే 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగివుండే 6G డివైస్‌ను (నమూనా పరికరం) జపాన్‌లోని వివిధ టెలికం కంపెనీలు సంయుక్తంగా తయారుచేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్