UPIకి జొమాటో గుడ్‌బై

78చూసినవారు
UPIకి జొమాటో గుడ్‌బై
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో.. పేమెంట్స్ సేవలకు గుడ్‌బై చెప్పింది. తమ పేమెంట్ అగ్రిగేటర్, వాలెట్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు జొమాటో పేమెంట్ లిమిటెడ్ స్వచ్ఛందంగా అప్పగించింది. ‘ఆన్‌లైన్ పేమెంట్స్ విభాగంలో ప్రత్యర్థి సంస్థలకు పెద్దగా పోటీనివ్వలేకపోయాం. అందుకే ఈ పేమెంట్స్ వ్యాపారం మాకు లాభదాయకం కాదని గ్రహించాం’. అని జొమాటో స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్