నూనె ధరల పెంపునకు కారణం ఇదే..

66చూసినవారు
నూనె ధరల పెంపునకు కారణం ఇదే..
ఇప్పటి వరకు ముడి పామాయిల్‌, సన్‌ ఫ్లవర్‌, సోయా బీన్‌లపై దిగుమతి సుంకం లేదు. దీనిని 20 శాతం పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. రిఫైన్డ్‌ పామాయిల్‌ తదితర నూనెలపై 12.5 శాతంగా వున్న దిగుమతి సుంకాన్ని 32.5 శాతానికి పెంచింది. వీటికితోడు అగ్రికల్చరల్‌ సెస్‌ అదనంగా కలుస్తోంది. ఈ పెంపుతో దిగుమతులు తగ్గి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే వంట నూనెల ధరలకు డిమాండ్‌ పెరుగుతుందనేది కేంద్రం ఆలోచన. సెస్‌ బూచిని చూపి మార్కెట్‌లో వ్యాపారులు నూనె ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్