వంట నూనెల ధరలు సలసల

78చూసినవారు
వంట నూనెల ధరలు సలసల
వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించటంతో వాటి ధరలు ఒక్కసారిగా పెంచారు. లీటరుపై రూ.15 నుంచి రూ.25 వరకు పెరిగాయి. రెండు రోజుల క్రితం లీటరుకు రూ.115గా ఉన్న పొద్దు తిరుగుడు నూనె ధర సాయంత్రానికి రూ.135కి పైగా చేరింది. చిల్లర దుకాణాల్లో ఎక్కువే అమ్ముతున్నారు. పామోలిన్‌ ధర లీటరు రూ.115 అయింది. పూజకు ఉపయోగించే నూనె ధర కూడా లీటరుకు రూ.15కు పైగా పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్