‘94% హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు’

69చూసినవారు
‘94% హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు’
టెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో ఇప్పటివరకు 94.30% మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. 4,02,935 మంది హాల్ టికెట్లు పొందారని, మిగిలిన వారూ https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్