మూడు రోజుల‌పాటు నిర‌స‌న‌ల‌కు పిలుపు.. వీడియో

66చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు మరో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం, కార్యాచరణపై ఆదివారం సంఘాల నేతలు చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఎల్లుండి (మంగ‌ళ‌వారం) నుంచి 3 రోజుల పాటు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర‌స‌న దీక్షలు చేపట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పూర్తి వివ‌రాలు సోమ‌వారం వెల్ల‌డిస్తామ‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్