HYDలో భారీ వర్షం (వీడియో)

83చూసినవారు
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. కాసేపటి క్రితమే ఆకాశం మేఘావృతం కాగా, వాన దంచికొడుతోంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్