పిఠాపురం బరిలో చెప్పులు కుట్టుకునే వ్యక్తి

36349చూసినవారు
పిఠాపురం బరిలో చెప్పులు కుట్టుకునే వ్యక్తి
పిఠాపురంలో చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఏడిద భాస్కరరావు ఎన్నికల బరిలో నిలిచారు. నిన్న స్వతంత్ర అభ్యర్థిగా భాస్కరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్ వరకు చదివిన భాస్కరరావు స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చెప్పులు కుడుతూనే ఎంఏ రాజనీతి శాస్త్రంపై అధ్యయనం చేశారు. ఆయన వద్ద రూ.20 వేల నగదు మాత్రమే ఉంది.

సంబంధిత పోస్ట్