సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామ్‌-2024

84చూసినవారు
సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామ్‌-2024
న్యూ దిల్లీలోని UPSC సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్‌) ఎగ్జామినేషన్‌-2024 నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌, ఎస్‌ఎస్‌బీలో 506 అసిస్టెంట్‌ కమాండెంట్‌ (గ్రూప్‌ ఎ) ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డిగ్రీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 14తేదీలోగా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

సంబంధిత పోస్ట్