ఉగ్రరూపం దాల్చిన కొల్లేరు

75చూసినవారు
ఉగ్రరూపం దాల్చిన కొల్లేరు
ఏలూరు జిల్లాలో కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. మండపల్లి మండలంలో పెదఎడ్లగాడి, చినఎడ్లగాడి వద్ద వరద ప్రవాహం ముచ్చేత్తుతుంది. బుడమేరు, మున్నేరు, తమ్మిలేరు నుంచి కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతుంది. కైకలూరు-ఏలూరు ప్రధాన జాతీయ రహదారిపై నుంచి కొల్లేరు ప్రవహిస్తోంది.

సంబంధిత పోస్ట్