ఎయిర్పోర్టులో ఆగి ఉన్న విమానాన్ని నెట్టిన సిబ్బంది (వైరల్ వీడియో)

72చూసినవారు
చలికాలంలో బైక్, కారులు కూడా స్టార్ట్ అవ్వకుండా మొరాయిస్తుంటాయి. అలాంటి సమయంలో బైక్ అయితే పలు మార్లు కిక్ కొట్టి, కార్ అయితే నెట్టి స్టార్ట్ చేస్తారు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఓ విమానానికి తలెత్తింది. విమానాశ్రయంలో నిలిచిన ఓ విమానాన్ని ఎయిర్పోర్టు సిబ్బంది నెట్టారు. ఈ వీడియోను పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా షేర్ చేస్తూ 'ఒకవేళ విమానం స్టార్ట్ కాకపోతే ఒక ఇండియాలోనే ఇలా చేస్తాం' అని రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్