నియోజకవర్గాల సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ

64చూసినవారు
నియోజకవర్గాల సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పలు నియోజవర్గాలకు కార్యకర్తలను నియమించారు. వివరాలు ఇలా

1.చోడవరం- గుడివాడ అమర్నాథ్,
2. మాడుగుల- బూడి ముత్యాలనాయుడు
3. భీమిలి- మజ్జి శ్రీనివాసరావు
4. గాజువాక- తిప్పల దేవన్ రెడ్డి
5. పి.గన్నవరం- గన్నవరపు శ్రీనివాసరావు
6. అనకాపల్లి- కరణం ధర్మశ్రీ
7.పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా- వరికూటి అశోక్ బాబు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్