బాదం తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: నిపుణులు

78చూసినవారు
బాదం తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: నిపుణులు
బాదం తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. బాదంలోని మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాటిలో ఉండే విటమిన్ E చర్మాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  బాదంలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాల్షియం, మెగ్నీషియం ఎముకలను ధృడంగా చేస్తాయి. ప్రతిరోజూ కొన్ని బాదం గింజలు తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్