ఆటోను ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. ఇద్దరు మృతి

69చూసినవారు
ఆటోను ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. ఇద్దరు మృతి
AP: వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం కాల్వకట్ట వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్