ఆ పాత్రకు డబ్బింగ్‌.. మహేశ్‌ ఎంజాయ్‌ చేశారు : నమ్రత

57చూసినవారు
‘మహేశ్‌ చాలా ఎంజాయ్ చేస్తూ ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని నమ్రతా శిరోద్కర్‌ అన్నారు. ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నమ్రతా శిరోద్కర్‌ పోస్టర్‌ విడుదల చేశారు. నమ్రత మాట్లాడుతూ ‘‘ఇలాంటి ప్రాజెక్టులను డబ్ చేయడం ఓ ఛాలెంజ్. ఇది ఫ్యామిలీ మూవీ. కుటుంబ భావోద్వేగాలుంటాయి’ అని అన్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలకు సత్యదేవ్‌, బ్రహ్మానందం, అలీ, అయ్యప్ప, తదితరులు వాయిస్‌ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్