ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

57చూసినవారు
ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం
ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ డిపార్ట్‌మెంట్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థినులు అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. డ్యాన్స్ రాదు అన్న వారిని అబ్బాయిల దగ్గరికి వెళ్లి డ్యాన్స్ నేర్చుకోవాలని ఇబ్బంది పెట్టారు. దీనిపై వైస్ ఛాన్సలర్ చర్యలు చేపట్టారు. ఐదుగురు సీనియర్ విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్