ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

66చూసినవారు
ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరిచింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్