లోక్‌సభ అభ్యర్థి వాహనానికి ప్రమాదం

74చూసినవారు
లోక్‌సభ అభ్యర్థి వాహనానికి ప్రమాదం
హిందూపురం టీడీపీ లోక్‌సభ అభ్యర్థి బీకే పార్థసారధి వాహనం ప్రమాదానికి గురైంది. సీకే పల్లి వద్ద ముందు వెళ్తున్న లారీని పార్థసారధి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బీకే పార్థసారధి సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్