రాజీనామా లేఖతో గన్‌పార్క్‌కు హ‌రీశ్‌రావు

82చూసినవారు
రాజీనామా లేఖతో గన్‌పార్క్‌కు హ‌రీశ్‌రావు
మాజీ మంత్రి హ‌రీశ్‌రావు త‌న రాజీనామా లేఖ‌తో శుక్రవారం అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద‌ హ‌డావిడి చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఆ హామీలను ఆగస్టు 15ను లోగా నెరవేర్చకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, నెరవరిస్తే నేను రాజీనామా చేస్తానని హ‌రీశ్‌రావు సవాల్ విసిరాను.

సంబంధిత పోస్ట్