కేరళ కు నిధుల కోసం AIAWU విజ్ఞప్తి

50చూసినవారు
కేరళ కు నిధుల కోసం AIAWU విజ్ఞప్తి
కొండచరియలు విరిగపడ్డం, ఆకస్మిక వరదలతో అల్లాడుతున్న కేరళ, వయనాడ్‌ ప్రజలకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) సంఘీభావ ప్రకటించింది. ఈ మేరకు ఎఐఎడబ్ల్యుయు అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఎ.విజయ రాఘవన్‌, బి.వెంకట్‌ ప్రకటన విడుదల చేశారు. ప్రజల శోకంలో తాము పాలుపంచుకుంటున్నామని, ప్రభావిత వ్యక్తులలో ఎక్కువ మంది గ్రామీణ కార్మికులు, చిను రైతులు, ముఖ్యంగా చెట్ల పెంపకంలో నిమగ్నమై ఉన్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్