ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

62చూసినవారు
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్