అన్ని పోస్టులు భర్తీ చేస్తాం: లోకేశ్‌

58చూసినవారు
అన్ని పోస్టులు భర్తీ చేస్తాం: లోకేశ్‌
సీఎం జగన్ పై టీడీపీ అగ్రనేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుపాం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కేవలం 6 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మరో 2 నెలలు ఓపిక పట్టండి.. టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఖాళీ పోస్టులన్ని భర్తీ చేస్తాం.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్