వైసీపీ అధినేత వైఎస్ జగన్‌క బ్యాడ్ టైమ్ నడుస్తోంది అనే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఆయన ప్రస్తుత రాజకీయం చూస్తే జగన్‌కు కాలం సహకరించడం లేదని రాజకీయ వర్గాలు కుసుకుసలాడుతున్నాయి. ఆరు నెలల క్రితం వరకు వైసీపీ పక్కన స్ట్రాంగ్‌గా నిలబడిన వారు కూడా చాలా సైలెంట్‌గా పార్టీకి హ్యాండ్ ఇచ్చేస్తున్నారట. ఆయన పక్కనే ఉంటూ వైసీపీకి గుడ్ బై చెబుతున్న పరిస్థితి పార్టీలో ప్రస్తుతం నెలకొంది.