మత్స్యగెడ్డలో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

74చూసినవారు
మత్స్యగెడ్డలో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
పెదబయలులోని మత్స్యగెడ్డ ఒడ్డున మతిస్థిమితం లేని యువకుడి మృతదేహం శనివారం స్థానికులు గుర్తించారు.కొంతకాలంగా పెదబయలు ముంచంగిపుట్టు మండలం కిలగాడ పంచాయతీ మల్కర్ పుట్టు గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం నుంచి కనిపించలేదు.  మత్స్యగెడ్డ ఒడ్డున మృతదేహం లభ్యమైంది.

సంబంధిత పోస్ట్