అనకాపల్లి: టీడీపీతోనే గవర సామాజిక వర్గానికి న్యాయం

68చూసినవారు
అనకాపల్లి: టీడీపీతోనే గవర సామాజిక వర్గానికి న్యాయం
తెలుగు దేశం హయాంలో గవర సామాజిక వర్గానికి న్యాయం జరిగిందని, ఇపుడు కూటమి ప్రభుత్వ హయాంలో కూడా గవర్లకు సముచిత స్థానం లభిస్తుందని మాజీ శాసనమండలి సభ్యులు బుద్ద నాగ జగదీశ్ అన్నారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన గవర సామాజిక అన్న సమాధాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గవర సమాజానికి తెలుగుదేశం ప్రభుత్వంలో కీర్తిశేషులు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండగా విశాఖ ఉమ్మడి జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు

సంబంధిత పోస్ట్