అనకాపల్లి జిల్లా వైసిపి అధ్యక్షునిగా బూడి

53చూసినవారు
అనకాపల్లి జిల్లా వైసిపి అధ్యక్షునిగా బూడి
అనకాపల్లి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాజీ ఉప ముఖ్యమంత్రిబూడి ముత్యాలనాయుడును నియమించారు. ఈ మేరకు గురువారం విజయవాడ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన అనకాపల్లి జిల్లా ముఖ్య ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నియామకం చేపట్టారు. ఎన్నికల అనంతరం పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతున్న నేపథ్యంలో కొత్త నియామకాలు చేపడుతున్నారు. జగన్ కు బూడి ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్