చేతివృత్తుల వారికి అండగా ప్రభుత్వం

82చూసినవారు
చేతివృత్తుల వారికి అండగా ప్రభుత్వం
చేతి వృత్తుల వారికి అండగా ప్రభుత్వ ఉంటుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చెప్పారు. ఆదివారం రాత్రి కసింకోటలో జరిగిన అనకాపల్లి జిల్లా కుమ్మరి శాలివాహన సోదరి సోదరీమణుల ఆత్మీయ సమవేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా కుమ్మరి శాలివాహన భవనం మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డీ పరమేశ్వర రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్