సీకరి గ్రామంలో విద్యుత్ షాక్ తో దూడ మృతి

65చూసినవారు
సీకరి గ్రామంలో విద్యుత్ షాక్ తో దూడ మృతి
పెదబయలు మండలంలో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం. సీకరి గ్రామంలోని పాంగి. చిన్నయ్యకు చెందిన దూడ సమీపంలోని మేతకు వెళ్లి ఉండగా ఇనుప స్తంభానికి విద్యుత్ సరఫరా అయి ఉండడంతో కరెంట్ షాక్ తగిలి దూడ అక్కడికక్కడే మృతి చెల్లిందని గిరిజనుడు పెలుమల. ఓసేబ్ తెలిపారు. ప్రభుత్వమే గుర్తించి పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత యజమాని పాంగి. చిన్నయ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్