లంగుపర్తి ఆశ్రమ యూపీ పాఠశాలను సందర్శించిన జడ్పిటిసి

75చూసినవారు
లంగుపర్తి ఆశ్రమ యూపీ పాఠశాలను సందర్శించిన జడ్పిటిసి
అనంతగిరి మండలంలో గల లంగుపర్తి గవర్నమెంట్ యూపి పాఠశాల సందర్శించి అనంతగిరి జెడ్పిటిసి డిసరి గంగరాజు. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు ఇంగ్లీషు పాఠ్యాంశాలను చదివించారు. విద్యార్థులు చురుకుగా బాగా చదువుతున్నారని ప్రశంసించి విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడానికి సాయి శక్తులకు కృషి చేయాలని ఉపాధ్యాయులను మంగళవారం సూచించారు.

సంబంధిత పోస్ట్