Oct 23, 2024, 06:10 IST/సిర్పూర్
సిర్పూర్
కాగజ్నగర్: ఆకతాయిల ఆటకట్టుకు పోలీసుల నైట్ పెట్రోలింగ్
Oct 23, 2024, 06:10 IST
కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో టౌన్ సీఐ శంకరయ్య, ఎస్సై లు ధీకొండ రమేష్, అనిల్ లు పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ అన్నీ ప్రాంతాలలో ప్రతి వార్డు, ప్రతి గల్లీలో గస్తీ చేసి నైట్ పెట్రోలింగ్ మంగళవారం నిర్వహించారు. అనవసరంగా రోడ్లపై బైకులతో జులాయిగా తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించి రాత్రివేళలో కనిపిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.