రేపు మంచిర్యాలలో జాబ్ మేళా

78చూసినవారు
రేపు మంచిర్యాలలో జాబ్ మేళా
మంచిర్యాల జిల్లా ఉపాధి శిక్షణ శాఖ ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయా శాఖ జిల్లా అధికారి ముప్పిడి రజనీకిరణ్ బుధవారం తెలిపారు. మంచిర్యాల ఐటీఐ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఏదైనా డిగ్రీ 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులని వివరించారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్