విశాఖ: త్వరితగతిన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం

80చూసినవారు
విశాఖ: త్వరితగతిన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం
భీమిలి సమీపంలోని ఎండాడ వద్ద వీఎంఆర్‌డీఏ నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ భవనాన్ని ఆ సంస్థ కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల ప్రగతిని ప్రధాన ఇంజనీర్ భవానీ శంకర్ ను అడిగి తెలుసుకున్నారు. సివిల్ పనులను, శీతలీకరణ, విద్యుదీకరణ తదితర పనులను సాధ్యమైన త్వరగా పూర్తి చేసి కన్వెన్షన్ సెంటర్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్