చోడవరం.. జాతీయ యోగ పోటీలకు చోడవరం విద్యార్థి

55చూసినవారు
చోడవరం.. జాతీయ యోగ పోటీలకు చోడవరం విద్యార్థి
ఈనెల 5 6 7 తేదీల్లో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలోకర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి యోగ పోటీలలో చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో యోగ విద్యను అభ్యసిస్తున్న గొంతిన లయ వర్ధన్ మూడవ స్థానం సాధించి వచ్చేనెల నవంబర్ లో అస్సాంలో జరగబోయే జాతీయస్థాయి యోగ పోటీలకు ఎంపికయినట్టు యోగా గురువు పుల్లెటి సతీష్ తెలిపారు. పతంజలి యోగ కేంద్రానికి జాతీయస్థాయిలో మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్