ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

63చూసినవారు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోమవారం బుచ్చయ్య పేట మండలం పరిధిలో ఎంపీడీవో కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ హాజరయ్యారు. 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్