పీరియాడికల్ ధ్రిల్లర్ సినిమా క

71చూసినవారు
పీరియాడికల్ ధ్రిల్లర్ సినిమా క
పాన్ ఇండియా సినిమా క చిత్ర యూనిట్ బుధవారం విశాఖలో సందడి చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖలో గల ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. తాను తొలిసారిగా పాన్ ఇండియా సినిమాతో అడుగు పెడుతున్నాన‌న్నారు. ఈ సినిమా ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంద‌న్నారు. ఇదొక పీరియాడికల్ ద్రిల్లర్ సినిమా అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్