కార్మికుల హ‌క్కులు కాల‌రాస్తే తీవ్ర ప‌రిణామాలు

57చూసినవారు
కార్మికుల హ‌క్కులు కాల‌రాస్తే తీవ్ర ప‌రిణామాలు
స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ, యాజమాన్యాల వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె. అయోధ్యరామ్‌ హెచ్చరించారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 1325వ రోజుకు చేరుకున్నాయి.

సంబంధిత పోస్ట్