పాప ప్రక్షాళన కోసం పూజలు

77చూసినవారు
వైసీపీ అధిష్ఠానం పిలుపుతో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ నర్సీపట్నం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతి పవిత్రతను దెబ్బ తీసే విధంగా అబద్ధపు ప్రచారానికి తెరతీశారని విమర్శించారు. లడ్డూ ప్రసాదం కల్తీ అవాస్తవమన్నారు. ముఖ్యమంత్రి పాపాల ప్రక్షాళన కోసం పూజలు నిర్వహించామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్