కనకదుర్గమ్మ దర్శనానికి డి.యర్రవరం నుంచి సైకిల్ యాత్ర

55చూసినవారు
కనకదుర్గమ్మ దర్శనానికి డి.యర్రవరం నుంచి సైకిల్ యాత్ర
నాతవరం మండలం డి.యర్రవరం గ్రామానికి చెందిన భవాని భక్తులు పైలా గణేష్, సబ్బవరపు శివ స్వామి, చింతంరెడ్డి రాము నాయుడు ఈనెల 6న అమ్మ ఇరుముడిని కట్టుకుని సాయంత్రం సైకిల్ పై విజయవాడ బయలు దేరారు. అన్నవరం, ద్వారకాతిరుమల పుణ్యక్షేత్రాలు దర్శించి10 వ తేదీన గురువారం రాత్రికి సైకిల్ యాత్ర అమ్మ సన్నిధికి చేరుకుంది. అపారమైన భక్తి గమ్య స్థానాలకు సులువుగా చెర్చుచుతుందని నిరూపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్