రేసపువానిపాలెం: మాతృ మరణాలు జరిగితే కఠిన చర్యలు

72చూసినవారు
రేసపువానిపాలెం: మాతృ మరణాలు జరిగితే కఠిన చర్యలు
మాతృమరణాలు జరిగితే సంబంధిత సిబ్బంది అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని విశాఖ డీఎంహెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు మంగళవారం హెచ్చరించారు. రేసపువానిపాలెంలో తన కార్యాలయంలో వైద్యాధికారులు సిబ్బందితో మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెలలో రెండు మాతృ మరణాలు సంభవించాయన్నారు. దీనిపై సంబంధిత అధికారులు, వైద్యులు వివరణ ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్