మహిళా కోచ్ లో ప్రయాణం.. పలువురికి జరిమానా

64చూసినవారు
మహిళా కోచ్ లో ప్రయాణం.. పలువురికి జరిమానా
రైల్లో మహిళా, దివ్యాంగుల భోగిలో ప్రయాణిస్తున్న పురుషులపై దువ్వాడ రైల్వే స్టేషన్లో ఆర్పిఎఫ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం తిరుపతి నుంచి విశాఖ వస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ లో మహిళా, దివ్యాంగుల భోగిలో ప్రయాణిస్తున్న సుమారు 30 మందిని రైలు నుంచి కిందకు దించి జరిమానా విధించారు. మహిళల కోచ్ లో పురుషులు ప్రయాణిస్తే చర్యలు తప్పవని రైల్వే పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్