విశాఖ: ఎవ‌రేమ‌న్నా లెక్క చేయ‌ను

58చూసినవారు
రాష్ట్రంలో 1. 20 లక్షల దొంగ పెన్షన్ దారులున్నార‌ని ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న విశాఖ‌లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దొంగ పెన్ష‌న్‌దారుల‌తో ఏడాదికి రూ. 1440 కోట్లు, ఐదేళ్లకు రూ. 7, 200 కోట్లు నష్టం వాటిల్లుతుంద‌ని చంద్రబాబుకు చెప్పా. ఎవరేం ఆనుకున్నా లెక్క చేయనని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు.

సంబంధిత పోస్ట్