అల్లూరి జిల్లాలో సెల్ టవర్ల నిర్మాణాలకు ఆమోదం

84చూసినవారు
అల్లూరి జిల్లాలో సెల్ టవర్ల నిర్మాణాలకు ఆమోదం
అల్లూరి జిల్లాలో నిర్మించనున్న, పలు సెల్ టవర్లకు, ఆప్టికల్ ఫైబర్ లైన్లకు అటవీ, రెవెన్యూ అనుమతులు మంజూరు చేస్తూ జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. సోమవారం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలపై చర్చించిన కమిటీ జాయింట్ ఇన్స్పెక్షన్ గావించి ఫారం ఏ, బీలు సమర్పించి, అభ్యంతరాలు లేని ప్రాంతాలకు ఆమోదం తెలిపింది.

సంబంధిత పోస్ట్