పాడేరు: భారీగా విద్యార్థి సంఘాల ఆందోళన.. బుధవారం పాడేరులో ధర్నాకు పిలుపు

54చూసినవారు
పాడేరు: భారీగా విద్యార్థి సంఘాల ఆందోళన.. బుధవారం పాడేరులో ధర్నాకు పిలుపు
గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలని మంగళవారం జి. మాడుగుల మండల కేంద్రలో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రెవెన్యూ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ, ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. దీక్షలు చేస్తున్న గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు మద్ధతుగా.. బుధవారం పాడేరులో ITDA లో ధర్నాకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్