ప్రకృతి వ్యవసాయం పై గ్రామస్థాయిలో శిక్షణ

68చూసినవారు
ప్రకృతి వ్యవసాయం పై గ్రామస్థాయిలో శిక్షణ
జిల్లా పాడేరు ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆఫీస్ నందు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఆదివాసి మిత్ర సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే మన్మధరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి బెల్లము శెనగపిండి పంపిణీ చేశారు. గ్రామస్థాయిలో రైతులకు శిక్షణ ఇచ్చి పండించే పంటలు అధిక దిగుబడి వచ్చే మార్గం చూపించాలని ఎన్, ఎఫ్ సిబ్బందికి శిక్షణ కు మద్దతుగా శనగపిండి బెల్లం పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్